1 / 96

56 సూరహ్ అల్ వాఖి'అహ్ Soorah al- Waaqi'ah

56 సూరహ్ అల్ వాఖి'అహ్ Soorah al- Waaqi'ah. అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో . 1. ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు, When the Event (i.e. the Day of Resurrection) befalls. . Teluguislam.net. సూరహ్ అల్ వాఖి'అహ్ Soorah al- Waaqi'ah.

chibale
Download Presentation

56 సూరహ్ అల్ వాఖి'అహ్ Soorah al- Waaqi'ah

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు, When the Event (i.e. the Day of Resurrection) befalls. Teluguislam.net

  2. సూరహ్ అల్ వాఖి'అహ్ Soorah al-Waaqi'ah 2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. And there can be no denying of its befalling. Teluguislam.net

  3. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది. It will bring low (some); (and others) it will exalt; Teluguislam.net

  4. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 4. భూమితీవ్రకంపనంతోకంపించినప్పుడు; When the earth will be shaken with a terrible shake. Teluguislam.net

  5. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 5. మరియుపర్వతాలుపొడిగామార్చబడినప్పుడు; And the mountains will be powdered to dust. Teluguislam.net

  6. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 6. అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండిపోయినప్పుడు; So that they will become floating dust particles. Teluguislam.net

  7. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 7. మరియుమీరుమూడువర్గాలుగావిభజించబడతారు. And you (all) will be in three kinds (i.e. separate groups). Teluguislam.net

  8. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 8. ఇకకుడిపక్షంవారు, ఆ కుడిపక్షమువారుఎంత (అదృష్టవంతులు)! So those on the Right Hand (i.e. those who will be given their Records in their right hands), Who will be those on the Right Hand? (As a respect for them, because they will enter Paradise). Teluguislam.net

  9. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 9 . మరికొందరువామపక్షంవారుంటారు, ఆ వామపక్షపువారుఎంత (దౌర్భాగ్యులు)! And those on the Left Hand (i.e. those who will be given their Record in their left hands), Who will be those on the Left Hand? (As a disgrace for them, because they will enter Hell). Teluguislam.net

  10. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 10. మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు. And those foremost [(in Islâmic Faith of Monotheism and in performing righteous deeds) in the life of this world on the very first call for to embrace Islâm,] will be foremost (in Paradise). Teluguislam.net

  11. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 11. అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు. These will be those nearest to Allâh. Teluguislam.net

  12. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 12. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. In the Gardens of delight (Paradise). Teluguislam.net

  13. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 13. మొదటితరాలవారిలోనుండిచాలామంది; A multitude of those (foremost) will be from the first generations (who embraced Islâm). Teluguislam.net

  14. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 14. మరియుతరువాతతరాలవారిలోనుండికొంతమంది. And a few of those (foremost) will be from the later time (generations). Teluguislam.net

  15. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 15. (బంగారు) జలతారుఅల్లినఆసనాలమీద; They will be) on thrones woven with gold and precious stones, Teluguislam.net

  16. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 16. ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. Reclining thereon, face to face. Teluguislam.net

  17. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 17. వారిచుట్టు ప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం) గల బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు. They will be served by immortal boys, Teluguislam.net

  18. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 18. (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో! With cups, and jugs, and a glass from the flowing wine, Teluguislam.net

  19. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 19. దానివలనవారికితలనొప్పిగానీలేకమత్తుగానీకలుగదు. Wherefrom they will get neither any aching of the head, nor any intoxication. Teluguislam.net

  20. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 20. మరియువారుకోరేపండ్లూ, ఫలాలుఉంటాయి. And fruit; that they may choose. Teluguislam.net

  21. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 21. మరియువారుఇష్టపడేపక్షులమాంసం. And the flesh of fowls that they desire. Teluguislam.net

  22. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 22. మరియుఅందమైనకన్నులుగలసుందరాంగులు (హూరున్); And (there will be) Houris (fair females) with wide, lovely eyes (as wives for the pious), Teluguislam.net

  23. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 23. దాచబడిన ముత్యాలవలే! Like unto preserved pearls. Teluguislam.net

  24. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 24. ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా! A reward for what they used to do. Teluguislam.net

  25. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 25. అందులో వారు వ్యర్ధమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు. No Laghw (dirty, false, evil vain talk) will they hear therein, nor any sinful speech (like backbiting, etc.). Teluguislam.net

  26. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 26. "శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనేమాటలుతప్ప! But only the saying of: Salâm!, Salâm! (greetings with peace) ! Teluguislam.net

  27. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 27. మరియుకుడిపక్షంవారు, ఆ కుడిపక్షమువారుఎంత (అదృష్టవంతులు)! And those on the Right Hand, ­ Who will be those on the Right Hand? Teluguislam.net

  28. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 28. వారు ముళ్ళు లేని సిద్ ర వృక్షాల మధ్య! (They will be) among thornlesslote-trees, Teluguislam.net

  29. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 29. మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు, Among Talh (banana-trees) with fruits piled one above another, Teluguislam.net

  30. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 30. మరియు వ్యాపించి ఉన్న నీడలు, In shade long-extended, Teluguislam.net

  31. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 31. మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు, By water flowing constantly, Teluguislam.net

  32. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 32. మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు, And fruit in plenty, Teluguislam.net

  33. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 33. ఎడతెగకుండామరియుఅంతంకాకుండా (ఉండేవనాలలో); Whose season is not limited, and their supply will not be cut off, Teluguislam.net

  34. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 34. మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని ఉంటారు). And on couches or thrones, raised high. Teluguislam.net

  35. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 35. నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము; Verily, We have created them (maidens) of special creation. Teluguislam.net

  36. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 36. మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము; And made them virgins. Teluguislam.net

  37. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 37. వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు); Loving (their husbands only), equal in age. Teluguislam.net

  38. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 38. కుడిపక్షంవారికొరకు. For those on the Right Hand. Teluguislam.net

  39. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 39. అందులోచాలామందిమొదటితరాలకుచెందినవారుంటారు; A multitude of those (on the Right Hand) will be from the first generation (who embraced Islâm). Teluguislam.net

  40. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 40. మరియుతరువాతతరాలవారిలోనుండికూడాచాలామందిఉంటారు. And a multitude of those (on the Right Hand) will be from the later times (generations). Teluguislam.net

  41. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 41. ఇకవామ (ఎడమ) పక్షంవారు; ఆ వామపక్షంవారుఎంత (దౌర్భాగ్యులు)? And those on the Left Hand Who will be those on the Left Hand? Teluguislam.net

  42. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 42. వారు దహించే నరకాగ్నిలో మరియు సలసల కాగే నీటిలో; In fierce hot wind and boiling water, Teluguislam.net

  43. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 43. మరియు నల్లటి పొగ ఛాయలో (ఉంటారు). And shadow of black smoke, Teluguislam.net

  44. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 44. అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు; (That shadow) neither cool, nor (even) good, Teluguislam.net

  45. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 45. నిశ్చయంగా వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడిఉండిరి; Verily, before that, they indulged in luxury, Teluguislam.net

  46. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 46. మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడిఉండిరి; And were persisting in great sin (joining partners in worship along with Allâh, committing murders and other crimes, etc.) Teluguislam.net

  47. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 47. మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా? And they used to say: "When we die and become dust and bones, shall we then indeed be resurrected? Teluguislam.net

  48. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 48. "మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా?" "And also our forefathers?" Teluguislam.net

  49. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 49. వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడాను! Say (O Muhammad Sal-Allaahu 'alayheWaSallam): "(Yes) verily, those of old, and those of later times. Teluguislam.net

  50. 56 సూరహ్ అల్ వాఖి'అహ్Soorah al-Waaqi'ah 50. "వారందరూ ఆ నిర్ణీతరోజు, ఆ సమయమునసమావేశపరచబడతారు. . "All will surely be gathered together for appointed Meeting of a known Day. Teluguislam.net

More Related