1 / 12

సుస్వాగతం

సుస్వాగతం. కొమాండూరి సుందరభాష్యం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొట్టంబేడు. చంధస్సు. గురువు లఘువు లను గుర్తించడం యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. వ్ఋత్తాలు-జాతులు తెలుసుకోవడం. గురువులను గుర్తించడం. గురువు (U)

kina
Download Presentation

సుస్వాగతం

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. సుస్వాగతం కొమాండూరి సుందరభాష్యం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొట్టంబేడు

  2. చంధస్సు గురువు లఘువు లను గుర్తించడం యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. వ్ఋత్తాలు-జాతులు తెలుసుకోవడం.

  3. గురువులను గుర్తించడం • గురువు (U) • దీర్ఘాలు(ఆ,ఈ,ఏ,ఐ,ఓ,ఔ- వీటితోకూడిన హల్లులు కా,కీ,సే,పా,దో,నై,చౌ మొదలైనవి. • సున్నతో కూడినవి (కం,జెం,ర్మం,డం మొదలైనవి.) • విసర్గతో కూడినవి (క,జెం,ర్మం,డం మొదలైనవి.) • ఒత్తులకు ముందున్న అక్షరాలు(ఉత్తమ-సూర్య-బుద్ది) • UUU శ్రీమాతా UUUU భద్రాద్రీశా

  4. లఘువు (I) • హ్రస్వాలు (అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ వీటితోకూడిన హల్లులు క,కి,సు,పె,దొ,నె,చొ మొదలైనవి. • గురువులు కానివన్నీ లఘువులు • III పుడమి IIII కదలిన

  5. గురులఘువులను గుర్తించడం • తారక నామభద్రగిరి దాశరధీకరుణాపయోనిధీ • UII UIUIIIUIIUIIUIUIU • ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ • IIIIUIUIIIUIIUIIUIUIU • శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా • IIUUIIUIUIIIUUUIUUIU • చేరంబోవుదురేలరాజులజనుల్ శ్రీకాళహస్తీశ్వరా • UUUIIUIUIIIUUUIUUIU

  6. మరో పద్ధతి గణ విభజన • ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్| భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ || లఘువులు:- గురువులు:-

  7. యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. • యమాతారాజభానసలగం • I U UU I U I II U • యమాతా • I U U

  8. యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. • యమాతారాజభానసలగం • I U UU I U I II U యమాతాIUU మాతారాUUU తారాజ UUI రాజభా UIU జభానIUI భానస UII నసల III సలగం IIU యమాతారాజభానసలగం

  9. ఉత్పలమాల భానస U I I భ • తారకనామభద్రగిరిదాశరధీకరుణాపయోనిధీ • UII UIUIIIUIIUIIUIUIU రాజభా U I U ర నసల I I I న భానస U I I భ భానస U I I భ రాజభా U I U ర ల గం I U వ • తారకనామభ ద్రగిరిదాశర ధీకరు ణాపయో నిధీ • UII UIUIIIUIIUIIUIUIU • భ ర న భ భ ర వ

  10. చంపకమాల నసల I I I న • ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ • IIIIUIUII IUIIUIIU I UIU జభానI U I జ భానస U I I భ జభానI U I జ జభానI U I జ జభానI U I జ రాజభా U I U ర ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ IIIIUIUII IUIIUIIU I UIU న జ భ జ జ జ ర

  11. మత్తేభం సలగం IIU స • శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా • IIUUIIUIUIIIUUUIUUIU భానస U I I భ రాజభా U IU ర నసల I I I న మాతారా UUU మ యమాతా IUU య ల గం I U వ శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా IIUUIIUIUIIIUUUIUUIU స భ ర న మ య వ

More Related