30 likes | 49 Views
CHANA MASALA RECIPE IN TELUGU

చనా మసాలా. (మహారాషà±à°Ÿà±à°° శైలి) తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu )

1.సెనగలౠ(à°Žà°‚à°¡à±) 1/2 à°•à°ªà±à°ªà±
2.ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à± 2
3.టమోటా 1 1/2
4.à°¤à±à°°à°¿à°®à°¿à°¨ కొబà±à°¬à°°à°¿ (à°Žà°‚à°¡à±, తాజా) 1 పెదà±à°¦à°šà±†à°‚à°šà°¾/ కొబà±à°¬à°°à°¿ పాలà±
5.à°¤à±à°°à°¿à°®à°¿à°¨ à°…à°²à±à°²à°‚ 1 చెంచా
6.చిదిమిన వెలà±à°²à±à°²à±à°²à°¿ 1 చెంచా
7.ఖాడా మసాలా (దాలà±à°šà°¿à°¨à°¿, లవంగాలà±, మిరియం, బిరà±à°¯à°¾à°¨à±€ ఆకà±à°²à±)
8.ధనియా పొడి 1 చెంచా
9.పసà±à°ªà± 1/2 చెంచా
10.à°°à±à°šà°¿à°•à°¿ ఉపà±à°ªà±, ఎండౠకారం పొడి
11.నూనె 2 చెంచాలà±
12.సనà±à°¨à°—à°¾ తరిగిన కొతà±à°¤à°¿à°®à±€à°° అలంకరణకి 2 చెంచాలà±
13.తాజా à°•à±à°°à±€à°‚ 1 పెదà±à°¦ చెంచా
చనా మసాలా. (మహారాషà±à°Ÿà±à°° శైలి) | How to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu

సెనగలని à°•à°¡à°—à°‚à°¡à°¿. ఉలà±à°²à°¿à°¯à°¾à°²à°¨à°¿ కోయండి.
à°ªà±à°°à°·à°°à± à°ªà±à°¯à°¾à°¨à±à°²à±‹ నూనెని వేడిచేయండి.
మొతà±à°¤à°‚ ఖాడా మసాలాని వేయండి. వాటిని చిటపట లాడించండి.
తాజాగా à°°à±à°¬à±à°¬à°¦à°¾à°¨à°¿à°•à°¿ à°ªà±à°¯à°¾à°¨à± à°¨à±à°‚à°¡à°¿ బయటికి తీయండి.
ఇపà±à°ªà±à°¡à± ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à±à°¨à°¿ వేడి కలపండి.
à°¤à±à°°à°¿à°®à°¿à°¨ à°…à°²à±à°²à°‚, వెలà±à°²à±à°²à±à°²à°¿, ధనియా పొడి, పసà±à°ªà±, కారం వేయండి.
2 నిమిషాలౠకలపండి. ఇపà±à°ªà±à°¡à± వేడి నీళà±à°³à± పోయండి.
నీళà±à°³à± ఉడకగానే సెనగలని వేసి బాగా కలపండి. 5 à°¨à±à°‚à°¡à°¿ 6 విజిలà±à°¸à± రానీయండి.
టమోటాలని à°—à±à°œà±à°œà± చేయండి. వేరే à°ªà±à°¯à°¾à°¨à±à°²à±‹ నూనెని వేడిచేయండి. à°—à±à°œà±à°œà± చేసిన టమోటాలని వేసి కలపండి.
ఇపà±à°ªà±à°¡à± టమోటాలకి à°¤à±à°°à°¿à°®à°¿à°¨ కొబà±à°¬à°°à°¿ వేయండి. మీరౠకొబà±à°¬à°°à°¿ పాలని కూడా వాడవచà±à°šà±. కానీ అది టమోటాలౠబాగా మెతà±à°¤à°—à°¾ కలిపిన తరà±à°µà°¾à°¤à±‡ వేయాలి.
టమోటా కొబà±à°¬à°°à°¿ మిశà±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ బాగా కలపాలి.
ఇది బాగా కలిపాక తాజాగా à°°à±à°¬à±à°¬à°¿à°¨ à°—à°°à°‚ మసాలా వేయండి.
ఇపà±à°ªà±à°¡à± మీరూ ఉడికించిన సెనగలని వేయండి. అవి ఆకరà±à°·à°£à°—à°¾ కనిపిసà±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¾?
టమోటా కొబà±à°¬à°°à°¿ మిశà±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ సెనగలని కలపండి.
తాజా à°•à±à°°à±€à°‚ (మలాయà±) తీసà±à°•à±Šà°¨à°¿ చిలకండి.
à°—à±à°°à±‡à°µà±€à°•à°¿ కలపండి. బాగా కలపండి.
మీ à°°à±à°šà°¿à°•à°¿ తగినటà±à°Ÿà±à°—à°¾ మసాలాని సరిచేయండి. కొతà±à°¤à°¿à°®à±€à°°à°¤à±‹ అలంకరణ చేసి వడà±à°¡à°¿à°‚à°šà°‚à°¡à°¿.
నా à°šà°¿à°Ÿà±à°•à°¾:
ఖాడా మసాలాతో మీరౠసెనగలని కూడా à°ªà±à°°à°·à°°à± à°•à±à°•à± చేయవచà±à°šà±. à°…à°ªà±à°ªà±à°¡à± మీరౠరెడీ-మేడౠచనా మసాలాని వేయవచà±à°šà±.
Reviews for Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu (1)
E N D
చనా మసాలా. (మహారాష్ట్ర శైలి), Chana Masala. ( Maharashtrian style) recipe in Telugu - Manisha Shukla : BetterButter CHANA MASALA RECIPE IN TELUGU చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu ) 1.సెనగలు (ఎండు) 1/2 కప్పు 2.ఉల్లిపాయలు 2 3.టమోటా 1 1/2 4.తురిమిన కొబ్బరి (ఎండు, తాజా) 1 పెద్దచెంచా/ కొబ్బరి పాలు 5.తురిమిన అల్లం 1 చెంచా 6.చిదిమిన వెల్లుల్లి 1 చెంచా 7.ఖాడా మసాలా (దాల్చిని, లవంగాలు, మిరియం, బిర్యానీ ఆకులు) 8.ధనియా పొడి 1 చెంచా 9.పసుపు 1/2 చెంచా 10.రుచికి ఉప్పు, ఎండు కారం పొడి 11.నూనె 2 చెంచాలు 12.సన్నగా తరిగిన కొత్తిమీర అలంకరణకి 2 చెంచాలు 13.తాజా క్రీం 1 పెద్ద చెంచా
చనా మసాలా. (మహారాష్ట్ర శైలి), Chana Masala. ( Maharashtrian style) recipe in Telugu - Manisha Shukla : BetterButter
చనా మసాలా. (మహారాష్ట్ర శైలి), Chana Masala. ( Maharashtrian style) recipe in Telugu - Manisha Shukla : BetterButter • చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) | How to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu • సెనగలని కడగండి. ఉల్లియాలని కోయండి. • ప్రషర్ ప్యానులో నూనెని వేడిచేయండి. • మొత్తం ఖాడా మసాలాని వేయండి. వాటిని చిటపట లాడించండి. • తాజాగా రుబ్బదానికి ప్యాను నుండి బయటికి తీయండి. • ఇప్పుడు ఉల్లిపాయల్ని వేడి కలపండి. • తురిమిన అల్లం, వెల్లుల్లి, ధనియా పొడి, పసుపు, కారం వేయండి. • 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోయండి. • నీళ్ళు ఉడకగానే సెనగలని వేసి బాగా కలపండి. 5 నుండి 6 విజిల్స్ రానీయండి. • టమోటాలని గుజ్జు చేయండి. వేరే ప్యానులో నూనెని వేడిచేయండి. గుజ్జు చేసిన టమోటాలని వేసి కలపండి. • ఇప్పుడు టమోటాలకి తురిమిన కొబ్బరి వేయండి. మీరు కొబ్బరి పాలని కూడా వాడవచ్చు. కానీ అది టమోటాలు బాగా మెత్తగా కలిపిన తర్వాతే వేయాలి. • టమోటా కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలపాలి. • ఇది బాగా కలిపాక తాజాగా రుబ్బిన గరం మసాలా వేయండి. • ఇప్పుడు మీరూ ఉడికించిన సెనగలని వేయండి. అవి ఆకర్షణగా కనిపిస్తున్నాయా? • టమోటా కొబ్బరి మిశ్రమానికి సెనగలని కలపండి. • తాజా క్రీం (మలాయ్) తీసుకొని చిలకండి. • గ్రేవీకి కలపండి. బాగా కలపండి. • మీ రుచికి తగినట్టుగా మసాలాని సరిచేయండి. కొత్తిమీరతో అలంకరణ చేసి వడ్డించండి. • నా చిట్కా: • ఖాడా మసాలాతో మీరు సెనగలని కూడా ప్రషర్ కుక్ చేయవచ్చు. అప్పుడు మీరు రెడీ-మేడ్ చనా మసాలాని వేయవచ్చు. • Reviews for Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu (1)