30 likes | 55 Views
CHILLI PANEER RECIPE IN TELUGU

à°šà°¿à°²à±à°²à°¿ పనీరౠతయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Chilli Paneer Recipe in Telugu )

1.పనీరౠ400 à°—à±à°°à°¾à°®à±à°²à±
2.1 మధà±à°¯à°¸à±à°¤ పరినమైనది à°•à±à°¬à±à°¸à± లాగా తరిగిన కాపà±à°¸à°¿à°•à°‚
3.1 మధà±à°¯à°¸à±à°¤ పరినమైన à°•à±à°¬à±à°¸à± లాగా తరిగిన ఉలà±à°²à°¿à°ªà°¾à°¯
4.à°…à°²à±à°²à°‚ 1 చెంచా à°¤à±à°°à°¿à°®à°¿à°¨à°¦à°¿
5.మైదా పిండి 2 పెదà±à°¦ చెంచాలà±
6.నీళà±à°³à± 1/4 à°•à°ªà±à°ªà±
7.ఉపà±à°ªà± à°°à±à°šà°¿à°•à°¿ తగినంత
8.మిరియాలౠ1/4 చెంచా
9.సోయా సాసౠ1 1/2 చెంచా
10.à°šà°¿à°²à±à°²à°¿ సాసౠ2 చెంచాలà±
11.టమాటా సాసౠ2 చెంచాలà±
12.ఎండౠమిరà±à°šà°¿ 2
13.నూనే 2 పెదà±à°¦ చెంచాలà±
14.తేనే 1 చెంచా
15.కొంచం నీళà±à°³à°²à±‹ కలిపినా కారà±à°¨à± పిండి
E N D
చిల్లి పనీర్ , Chilli Paneer recipe in Telugu - Prabal Kirtika : BetterButter CHILLI PANEER RECIPE IN TELUGU చిల్లి పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chilli Paneer Recipe in Telugu ) 1.పనీర్ 400 గ్రాములు 2.1 మధ్యస్త పరినమైనది కుబ్స్ లాగా తరిగిన కాప్సికం 3.1 మధ్యస్త పరినమైన కుబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ 4.అల్లం 1 చెంచా తురిమినది 5.మైదా పిండి 2 పెద్ద చెంచాలు 6.నీళ్ళు 1/4 కప్పు 7.ఉప్పు రుచికి తగినంత 8.మిరియాలు 1/4 చెంచా 9.సోయా సాస్ 1 1/2 చెంచా 10.చిల్లి సాస్ 2 చెంచాలు 11.టమాటా సాస్ 2 చెంచాలు 12.ఎండు మిర్చి 2 13.నూనే 2 పెద్ద చెంచాలు 14.తేనే 1 చెంచా 15.కొంచం నీళ్ళలో కలిపినా కార్న్ పిండి
చిల్లి పనీర్ , Chilli Paneer recipe in Telugu - Prabal Kirtika : BetterButter
చిల్లి పనీర్ , Chilli Paneer recipe in Telugu - Prabal Kirtika : BetterButter • చిల్లి పనీర్ | How to make Chilli Paneer Recipe in Telugu • పనీర్ ని పెద్ద ముక్కలుగా తరిగి తడిలేకుండా గుడ్డతో తుడవాలి. కొంచం కార్న్ పిండి చెల్లి పక్కన పెట్టాలి. కాప్సికం మరొయు ఉల్లిపాయలను కుబ్స్ గా తరగాలి. మైదా పిండిని ఉప్పు మరియు మిరియాలు వేసి కలిపి, చిక్కని పేస్టు అయ్యిదాక కలపాలి. • పనీర్ ముక్కలను ఈ పిండిలో ముంచి పాన్ పైన దోరగా వేయించాలి.మీకు ఇష్టం అయితే మీరు నూనెలో వేసి కుయా వేయించవచ్చు . • పాన్ లో నూనే వాసి వేడి చేసి, ఎండు మిర్చి, అల్లం , ఉల్లిపాయ మరియు కాప్సికం ముక్కలు వెయ్యాలి. వేయించాక అందులో పనీర్ ముక్కలను వెయ్యాలి. మొత్తాన్ని బాగా కలపాలి. • టమాటా రసం, సోయా సాస్, వినిగర్, చిల్లి సాస్ లను కలపాలి, కార్న్ పిండిలో కాస్త నీళ్ళు కలపాలి. కలిపి తేనే వెయ్యాలి. ఎండుమిర్చి పొడిని కొంచం చల్లాలి. • స్టార్టర్ గా లేదా ఫ్రైడ్ రైస్ లేదా నూడుల్స్ కు సైడ్ డిష్ గా వడ్డించవచ్చు. ఆనందించండి! • నా చిట్కా: • నా బ్లాగ్ http://www.artofcooking.in నుంచి ఈ వంటకం. • Reviews for Chilli Paneer Recipe in Telugu (16) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/2468/chilli-paneer-in-telugu