30 likes | 88 Views
DHOKLA RECIPE IN TELUGU
డొకà±à°²à°¾ తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Dhokla. Recipe in Telugu )

1.శనగ పిండి 1 à°•à°ªà±à°ªà±
2.1 పెదà±à°¦ చెంచ బొంబాయి à°°à°µà±à°µ
3.à°°à±à°šà°¿à°•à°¿ తగినంత ఉపà±à°ªà±
4.1 చెంచ నిమà±à°®à°•à°¾à°¯ రసం
5.1 చెంచ ఇనో
6.1/2 చెంచ à°¤à±à°°à°¿à°®à°¿à°¨ à°…à°²à±à°²à°‚
7.4 పచà±à°šà°¿à°®à°¿à°°à°ªà°•à°¾à°¯à°²à±
8.1/4 à°•à°ªà±à°ªà± పెరà±à°—à±
9.నీళà±à°³à±
10.2 చెంచాల ఆవాలà±
11.20 కరివేపాకౠఆకà±à°²à±
12.ఇంగà±à°µ à°’à°• చిటికెడà±
13.2 పెదà±à°¦ à°—à°°à°¿à°Ÿà°² నూనే
14.1/4 à°•à°ªà±à°ªà± నీళà±à°³à±
15.2 పెదà±à°¦ చెంచాల తరిగిన కొతà±à°¤à°¿à°®à±€à°°
16.1 చెంచ చెకà±à°•à±†à°°
E N D
డొక్లా, Dhokla. recipe in Telugu - Neha Sharma : BetterButter DHOKLA RECIPE IN TELUGU డొక్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dhokla. Recipe in Telugu ) 1.శనగ పిండి 1 కప్పు 2.1 పెద్ద చెంచ బొంబాయి రవ్వ 3.రుచికి తగినంత ఉప్పు 4.1 చెంచ నిమ్మకాయ రసం 5.1 చెంచ ఇనో 6.1/2 చెంచ తురిమిన అల్లం 7.4 పచ్చిమిరపకాయలు 8.1/4 కప్పు పెరుగు 9.నీళ్ళు 10.2 చెంచాల ఆవాలు 11.20 కరివేపాకు ఆకులు 12.ఇంగువ ఒక చిటికెడు 13.2 పెద్ద గరిటల నూనే 14.1/4 కప్పు నీళ్ళు 15.2 పెద్ద చెంచాల తరిగిన కొత్తిమీర 16.1 చెంచ చెక్కెర
డొక్లా, Dhokla. recipe in Telugu - Neha Sharma : BetterButter
డొక్లా, Dhokla. recipe in Telugu - Neha Sharma : BetterButter • డొక్లా | How to make Dhokla. Recipe in Telugu • పచ్చి మిరపకాయలు మరియు అల్లం వెల్లులి కాస్త నీళ్ళు పోసి మెత్తగా మిక్సి పట్టాలి. • కుకర్ లో కావలసినంత నీళ్ళు పోసి తక్కువ మంటలో వేడి చెయ్యాలి..ఒక ఉండ్రటి పాన్ కి ఆయిల్ రాయాలి. • జల్లించిన శనగ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి, అందులో బొంబాయి రవ్వ పచ్చిమిర్చి అల్లం వెల్లులి పేస్టు నిమ్మ రసం ఉప్పు మరియు పెరుగు వేసి, చెంచాతో బాగా కలపాలి. • కావలసిన చిక్కదనం వచ్చేదాకా నీళ్ళు పోసికోవాలి మరియు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. నీళ్ళు కుకర్ లో మరగనివ్వాలి. కక్కెర్ఇ లోకి ఆ పిండిని తరలించే ముందు ఇనో ని ఆ మిశ్రమం లో కలపాలి. • ప్రెజర్ కుకర్ లో మూడు కాళ్ళ చట్రం ఉంచాలి. • మిశ్రామం అంతా పాన్ లోకి తీసుకోవాలి మూత వేసి విజిల్ పెట్టుకూడదు. మంటను తక్కువకు తగ్గించాలి. • 12- 15 నిమిషాలు వండాలి. డొక్లా ని ఒక పుల్ల దుర్చు పరీక్షించాలి. • కొంచం సేపు చల్లారనివ్వాలి. • పాన్ లో నుంచి డొక్లా తీయండి. • పోపు వెయ్యడం కోసం నూనే ను వేడి చేసి అందులో ఆవాలు కరివేపాకు పాచి మిర్చి. ఇంగువ తరువాత నీళ్ళు వేయండి. కాసేపు ఉడకనివ్వండి. తరువాతా డొక్లా పై పొయ్యండి మరియు స్క్వేర్ గా ముక్కలను కట్ చెయ్యండి. • తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. • Reviews for Dhokla. Recipe in Telugu (0) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/35900/dhokla-in-telugu