60 likes | 311 Views
http://www.bpositivetelugu.com<br>Bpositivetelugu online telugu magzine provides information regarding beauty tips, health tips ,diet and nutrition tips,vasthu tips,celebrity tips in telugu language
E N D
Beauty tips with tomato – Bpositivetelugu Online Magazine చెంచా టమోటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది. www.bpositivetelugu.com
Beauty tips with Tomato- Bpositivetelugu online Magazine టమోటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మంపై మీద పేరుకున్న మురికి తొలగిపోతుంది www.bpositivetelugu.com
Beauty Tips with Tomato – Bpositivetelugu online Magazine ఎండకు కమిలిన చర్మానికి రెండు చెంచాల టమోటా రసం, 4 చెంచాల మజ్జిగ కలిపి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది. www.bpositivetelugu.com
Beauty Tips With Tomato-Bpositivetelugu online Magazine For More Beauty tips with tomato visit us www.bpositivetelugu.com www.bpositivetelugu.com