120 likes | 515 Views
సుస్వాగతం. కొమాండూరి సుందరభాష్యం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొట్టంబేడు. చంధస్సు. గురువు లఘువు లను గుర్తించడం యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. వ్ఋత్తాలు-జాతులు తెలుసుకోవడం. గురువులను గుర్తించడం. గురువు (U)
E N D
సుస్వాగతం కొమాండూరి సుందరభాష్యం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొట్టంబేడు
చంధస్సు గురువు లఘువు లను గుర్తించడం యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. వ్ఋత్తాలు-జాతులు తెలుసుకోవడం.
గురువులను గుర్తించడం • గురువు (U) • దీర్ఘాలు(ఆ,ఈ,ఏ,ఐ,ఓ,ఔ- వీటితోకూడిన హల్లులు కా,కీ,సే,పా,దో,నై,చౌ మొదలైనవి. • సున్నతో కూడినవి (కం,జెం,ర్మం,డం మొదలైనవి.) • విసర్గతో కూడినవి (క,జెం,ర్మం,డం మొదలైనవి.) • ఒత్తులకు ముందున్న అక్షరాలు(ఉత్తమ-సూర్య-బుద్ది) • UUU శ్రీమాతా UUUU భద్రాద్రీశా
లఘువు (I) • హ్రస్వాలు (అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ వీటితోకూడిన హల్లులు క,కి,సు,పె,దొ,నె,చొ మొదలైనవి. • గురువులు కానివన్నీ లఘువులు • III పుడమి IIII కదలిన
గురులఘువులను గుర్తించడం • తారక నామభద్రగిరి దాశరధీకరుణాపయోనిధీ • UII UIUIIIUIIUIIUIUIU • ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ • IIIIUIUIIIUIIUIIUIUIU • శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా • IIUUIIUIUIIIUUUIUUIU • చేరంబోవుదురేలరాజులజనుల్ శ్రీకాళహస్తీశ్వరా • UUUIIUIUIIIUUUIUUIU
మరో పద్ధతి గణ విభజన • ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్| భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ || లఘువులు:- గురువులు:-
యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. • యమాతారాజభానసలగం • I U UU I U I II U • యమాతా • I U U
యమాతారాజభానసలగం సూత్రంతో గణవిభజన చేయడం. • యమాతారాజభానసలగం • I U UU I U I II U యమాతాIUU మాతారాUUU తారాజ UUI రాజభా UIU జభానIUI భానస UII నసల III సలగం IIU యమాతారాజభానసలగం
ఉత్పలమాల భానస U I I భ • తారకనామభద్రగిరిదాశరధీకరుణాపయోనిధీ • UII UIUIIIUIIUIIUIUIU రాజభా U I U ర నసల I I I న భానస U I I భ భానస U I I భ రాజభా U I U ర ల గం I U వ • తారకనామభ ద్రగిరిదాశర ధీకరు ణాపయో నిధీ • UII UIUIIIUIIUIIUIUIU • భ ర న భ భ ర వ
చంపకమాల నసల I I I న • ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ • IIIIUIUII IUIIUIIU I UIU జభానI U I జ భానస U I I భ జభానI U I జ జభానI U I జ జభానI U I జ రాజభా U I U ర ధనములనీవెకావదగుదాశరధీకరుణాపయోనిధీ IIIIUIUII IUIIUIIU I UIU న జ భ జ జ జ ర
మత్తేభం సలగం IIU స • శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా • IIUUIIUIUIIIUUUIUUIU భానస U I I భ రాజభా U IU ర నసల I I I న మాతారా UUU మ యమాతా IUU య ల గం I U వ శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా IIUUIIUIUIIIUUUIUUIU స భ ర న మ య వ