210 likes | 462 Views
గణిత ఆధార పత్రం. గణిత ఆధార పత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ర విద్యా ప్రణాళికా పరిధి పత్రం - 2011 నకు అనుబంధంగా రూపొందించిన 18 విధానపత్రాలలో గణిత ఆధార పత్రము ఒకటి. గణిత శాస్త్ర ధృక్పధం. గణితం అనేది. సమస్యా సాధనకే పరిమితం కానిది ఆహ్లాదంగా నేర్చుకొనేది లోతైన అవగాహన పెంపొందించుకొనేది
E N D
గణిత ఆధార పత్రం ఆంధ్రప్రదేశ్రాష్ర విద్యా ప్రణాళికా పరిధి పత్రం -2011 నకు అనుబంధంగా రూపొందించిన 18 విధానపత్రాలలో గణిత ఆధార పత్రము ఒకటి
గణితం అనేది • సమస్యా సాధనకే పరిమితం కానిది • ఆహ్లాదంగా నేర్చుకొనేది • లోతైన అవగాహన పెంపొందించుకొనేది • పరిపూర్ణ గణిత సౌందర్య సాధనాభిలాషను పెంపొందించేది • పిల్లలందరిని భాగస్వాములను చేసేది
గణిత ఆధార పత్రం లో పది అధ్యాయాలు రెండు అనుబంధాలు వున్నవి • అధ్యాయాలు • 1.గణిత స్వభావం • 2. గణిత శాస్త్ర బోధనాలక్ష్యాలు • 3. గణిత శాస్త్ర దార్శనికత • 4. గణితం - ఇతరవిషయాలతో సంబంధం • 5. గణిత శాస్త్రం - విద్యా ప్రమాణాలు • 6. గణిత తరగతి గది నిర్వహణ • 7. బోధనాభ్యాసన సామగ్రి - వనరులు • 8. ఉపాధ్యాయుని పాత్ర - బాధ్యతలు • 9. మూల్యాంకనం • 10. సిఫారసులు
అనుభంధాలు • Reference పుస్తకాలు • కమిటీ సభ్యుల వివరాలు
గణిత శాస్త్రస్వభావం • నిజజీవితం -> అమూర్త భావనలు -> మరిన్ని అమూర్త భావనలు • తార్కిక జ్ఞానం -> సృజనాత్మకత • గణితం స్వయంపరిపుష్ఠి కొరకు -> ఆగమన చింతన • నిజ నిర్ధారణకు -> నిగమన చింతన
గణిత శాస్త్ర బోధనాలక్ష్యాలు
గణిత శాస్త్ర బొధనాలక్ష్యాలు • సంఖ్య, అంతరాళం లపై అవగాహన, నైపుణ్యం గణితపరమైన చింతన • ఊహల నుండిం తార్కిక నిర్ణయాలు • అమూర్త భావనల అవగాహన • సమస్యా సాధన సామర్ధ్యాలు పెంపొందుట
గణిత శాస్త్రo - దార్శనికత
గణిత శాస్త్రo - దార్శనికత • గణితం అనేది కేవలం సూత్రాలు, యాంత్రిక పద్దతులలో సమస్యలను సాధించడం మాత్రమే కాదు, నిజ జీవితం లో అర్ధవంతమైన సమస్యలను రూపొందించి, సాధించే శాస్త్రం • గణితం అంటే భయంపోయి మక్కువతో ఆనందిస్తూ అభ్యసించేశాస్త్రం
గణితం - ఇతరవిషయాలతో సంబంధం
గణిత శాస్త్రం - విద్యా ప్రమాణాలు
గణిత శాస్త్రం - మౌళిక అంశాలు • సమస్యా సాధన(Problem solving) • కారణాలు చెప్పడం(Reasoning) • వ్యక్తపరచడం(Communication) • సంధానం చేయడం(Connections) • ప్రాతినిధ్యపరచడం(Representation)
గణిత తరగతి గది నిర్వహణ • పిల్లలందరూ గణితం నేర్చుకోగలరనేభావన కల్గి ఉండడం • భాగస్వామ్య అభసనంనకు ప్రాధాన్యత • వ్యక్తిగత జట్టు సామూహిక తరగతిగది క్రుత్యాలకు అవకాశం • పిల్లలలో ఆసక్తి కొరకు పజిల్సు క్విజ్ నిర్వహణ
బోధనాభ్యాసనసామగ్రి - వనరులు • దృశ్య-శ్రవణ పరికరాలు వినియొగం • డిజిటల్ తరగరులుగా రూపాంతరం చెందుట
ఉపాధ్యాయుని పాత్ర - బాధ్యతలు • వృత్తిపరమైన అభివృద్ధికి నిరంతర కృషి • పిల్లలకు స్వేచ్ఛగా చర్చించుకొనే అవకాశం కల్గించుట • ప్రత్యేక అవసరాల పిల్లలకు సమానావకాశాలు
మూల్యాంకనం • బోధనాప్రక్రియలో "మూల్యాంకనం" అంతర్భాగం • బట్టి పధతికి విరుద్ధం • సంగ్రహ మూల్యాంకనం మరియు నిర్మాణాత్మక మూల్యాంకనం
సిఫారసులు • సంకుచితలక్ష్యాలునుండి ఉన్నతలక్ష్యాలు • గణిత దృక్కొణం ఉండాలి • గణితశాస్త్రవేత్తగా రూపాంతరం చెందే విధ్యార్ధికి భావనాపరమైన సవాళ్ళు విసరాలి • మూల్యాంకన విధానంలో విధ్యార్ధులు చురుకైన భాగస్వామ్యం కల్గించాలి • ఉపాధ్యాయు లకు నిరంతరం వృత్యంతర శిక్షణలు నిర్వహించాలి