40 likes | 162 Views
ఫేస్ బుక్ లో వచ్చిన ఫొటోలకు వ్యాఖ్య. నీటి కరువు - బతుకు బరువు. ఆ . కూడు - గుడ్డ - వృత్తి- నీడ చూపగలేని ప్రజల స్వామ్య మందు సుజల మేది ? పక్షి నొరు యెండ - పాంధుడు మురికైన నీరు త్రాగ గుండె నీరు కాదె !. ఆ . శుధ్ధ జలము నివ్వ పెద్దలు త్రవ్విన చెరువు - దొరువు - కుంట చెదిరి పోయె
E N D
ఫేస్ బుక్ లో వచ్చిన ఫొటోలకు వ్యాఖ్య నీటి కరువు - బతుకు బరువు
ఆ. కూడు-గుడ్డ-వృత్తి- నీడ చూపగలేని ప్రజల స్వామ్య మందు సుజల మేది? పక్షి నొరు యెండ-పాంధుడు మురికైన నీరు త్రాగ గుండె నీరు కాదె!
ఆ.శుధ్ధ జలము నివ్వ పెద్దలు త్రవ్విన చెరువు-దొరువు-కుంట చెదిరి పోయె పశువు-పక్షి-జనుల ప్రాణంబు నిలుపగా నల్ల లోన నీళ్ళు కల్ల యెపుడు
తే. ప్రకృతినే కాలరాచెడు పనులు మాని జలము పొదుపుగ వాడిన కలదు మేలు వ్యర్ధమొనరింప మనల కనర్ధమగును మంచి నీటికి కొట్లాటె మనకు మిగులు ధరిత్రీ దినం సందర్భంలో ఈనాడు వ్యాసం చదవదగింది. http://www.eenadu.net/Storiesinner.aspx?qry=htm/story1