20 likes | 248 Views
బండలో నుండి – B andalo Nundi. BandalO nundi - menduga pravahinchu chunnadi ninduga nimpu chunnadi – sajeeva jala nadi jeeva jala nadi...jeeva jala nadi..sajeeva jala nadi || BandalO || enDinanu eDaarini banDaganaina gunDenu || 2 ||
E N D
బండలో నుండి – Bandalo Nundi • BandalO nundi - menduga pravahinchu chunnadi ninduga nimpu chunnadi – sajeeva jala nadi jeeva jala nadi...jeeva jala nadi..sajeeva jala nadi || BandalO || • enDinanu eDaarini banDaganaina gunDenu || 2 || panDinchuchunnadimanDinchuchunnadi || 2 || ranDi…ranDi..ranDi || BandalO || • బండలో నుండి - మెండుగ ప్రవహించుచున్నది నిండుగ నింపు చున్నది - సజీవ జల నది జీవ జల నది...జీవ జల నది...సజీవ జల నది ||బండలో నుండి || • ఎండినను ఎడారిని - బండగనైన గుండెను|| 2 || పండించుచున్నది – మండిచుచున్నది|| 2 || రండి..రండి..రండి ||బండలో నుండి ||
బండలో నుండి – Bandalo Nundi • yEsuni silvalO nadi - yErulai paaruchunnadi || 2 || kaasulu LEkanE - teesukO vEgamE || 2 || Aagu…Saagu…Traagu ||BandalO || • Daahamu Gonna Vaariki - daahamu teerchu chunnadi || 2 || daanamu neekadi - paanamu sEyadi || 2 || Randi…randi…randi || BandalO || • యేసుని సిల్వలో నది - ఏరులై పారు చున్నది || 2 || కాసులు లేకనే - తీసుకో వేగమే || 2 || ఆగు..త్రాగు..సాగు || బండలో నుండి || • దాహము గొన్న వారికి - దాహము తీర్చు చున్నది || 2 || దానము నీకది - పానము సేయది || 2 || శాంతి..కాంతి..విశ్రాంతి || బండలో నుండి ||