1 / 21

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

92 సూరహ్ అల్-లైల్. అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. 1. క్రమ్ముకొనే రాత్రి సాక్షిగా!. Teluguislam.net. 92 సూరహ్ అల్-లైల్. 2. ప్రకాశించే పగటి సాక్షిగా!. Teluguislam.net. 92 సూరహ్ అల్-లైల్. 3. మరియు మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!.

wynn
Download Presentation

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. 92 సూరహ్ అల్-లైల్ అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. క్రమ్ముకొనే రాత్రి సాక్షిగా! Teluguislam.net

  2. 92 సూరహ్ అల్-లైల్ 2. ప్రకాశించే పగటి సాక్షిగా! Teluguislam.net

  3. 92 సూరహ్ అల్-లైల్ 3. మరియు మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా! Teluguislam.net

  4. 92 సూరహ్ అల్-లైల్ 4. వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానావిధాలుగా ఉన్నాయి; Teluguislam.net

  5. 92 సూరహ్ అల్-లైల్ 5. కావున ఎవడైతే (దాన ధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! Teluguislam.net

  6. 92 సూరహ్ అల్-లైల్ 6. మరియు మంచిని నమ్ముతాడో! Teluguislam.net

  7. 92 సూరహ్ అల్-లైల్ 7. అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము. Teluguislam.net

  8. 92 సూరహ్ అల్-లైల్ 8. కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష వైఖరిని అవలంబిస్తాడో! Teluguislam.net

  9. 92 సూరహ్ అల్-లైల్ 9. మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! Teluguislam.net

  10. 92 సూరహ్ అల్-లైల్ 10. అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము. Teluguislam.net

  11. 92 సూరహ్ అల్-లైల్ 11. మరియు అతడు నశించిపోయి నప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది! Teluguislam.net

  12. 92 సూరహ్ అల్-లైల్ 12. నిశ్చయంగా,సన్మార్గం చూపడం మా పని! Teluguislam.net

  13. 92 సూరహ్ అల్-లైల్ 13. మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది Teluguislam.net

  14. 92 సూరహ్ అల్-లైల్ 14. కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను. Teluguislam.net

  15. 92 సూరహ్ అల్-లైల్ 15. పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు! Teluguislam.net

  16. 92 సూరహ్ అల్-లైల్ 16. ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో! Teluguislam.net

  17. 92 సూరహ్ అల్-లైల్ 17. కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు! Teluguislam.net

  18. 92 సూరహ్ అల్-లైల్ 18. అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో! Teluguislam.net

  19. 92 సూరహ్ అల్-లైల్ 19. కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక; Teluguislam.net

  20. 92 సూరహ్ అల్-లైల్ 20. కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే! Teluguislam.net

  21. 92 సూరహ్ అల్-లైల్ 21. మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు. Teluguislam.net

More Related