30 likes | 69 Views
చికెనౠబిరియాని | How to make Chicken Biryani Recipe in Telugu

చికెనౠని బాగా à°•à°¡à°¿à°—à°¿ ఉపà±à°ªà±, కారం, పసà±à°ªà± వేసి కలిపి పకà±à°•à°¨ పెటà±à°Ÿà°¾à°²à°¿.
బియానà±à°¨à°¿ à°•à°¡à°¿à°—à°¿ 20 నిమిషాల పాటౠనీళà±à°³à°²à±à°²à±‹ నానబెటà±à°Ÿà°¾à°²à°¿.
à°’à°• à°•à±à°•à°°à± తీసà±à°•à±‹à°¨à°¿ నూనే ని వేయాలి. వేడెకà±à°•à°•à°¾, మసాలాలనౠవేసి కలపాలి. తరà±à°µà°¾à°¤, తరిగిన ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à±, పచà±à°šà°¿à°®à°¿à°°à±à°šà°¿ వేసి వేగేదాక వేయించండి.
à°…à°²à±à°²à°‚ వెలà±à°²à±à°²à°¿ పేసà±à°Ÿà± వేసి వేయించండి.

Reviews for Chicken Biryani Recipe in Telugu (3)
KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/2932/chicken-biryani-in-telugu
E N D
చికెన్ బిరియాని, Chicken Biryani recipe in Telugu - silpajorna : BetterButter CHICKEN BIRYANI RECIPE IN TELUGU చికెన్ బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Biryani Recipe in Telugu ) 1.బాస్మతి బియ్యం-2 కప్పులు 2.ముక్కలుగా తరిగిన చికెన్- 500 గ్రాములు 3.పచ్చి మిర్చి - 2 4.తరిగిన ఉల్లిపాయలు - 1 5.తరిగిన టమాటో- 1 6.కొబ్బరిపాలు- 1 కప్పు 7.యాలకులు- 1 8.దాల్చిన చెక్క- 1 ముక్క 9.లవంగాలు - 3 10.స్టార్ సోంపు- 1 11.కొత్తిమీర- ఒక కట్ట 12.ఉప్పు తగినంత 13.కారం- 1 చెంచ 14.నూనె- 3 చెంచాలు 15.పసుపు- 1 చెంచ 16.అల్లంవెల్లులి పేస్టు- 2 చెంచాలు
చికెన్ బిరియాని, Chicken Biryani recipe in Telugu - silpajorna : BetterButter
చికెన్ బిరియాని, Chicken Biryani recipe in Telugu - silpajorna : BetterButter • చికెన్ బిరియాని | How to make Chicken Biryani Recipe in Telugu • చికెన్ ని బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి. • బియాన్ని కడిగి 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. • ఒక కుకర్ తీసుకోని నూనే ని వేయాలి. వేడెక్కకా, మసాలాలను వేసి కలపాలి. తరువాత, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగేదాక వేయించండి. • అల్లం వెల్లులి పేస్టు వేసి వేయించండి. • Reviews for Chicken Biryani Recipe in Telugu (3) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/2932/chicken-biryani-in-telugu