30 likes | 81 Views
CHICKEN MANCHURIAN RECIPE IN TELUGU

చికెనౠమంచà±à°°à°¿à°¯à°¾ తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Chicken Manchurian Recipe in Telugu )

1.500 à°—à±à°°à°¾à°®à±à°² à°Žà°®à±à°•à°²à± లేని చికెనà±(1 à°…à°‚à°—à±à°³à°‚ à°®à±à°•à±à°•à°²à±à°—à°¾ కోసినవి)
2.2 పెదà±à°¦ చెంచాల కారà±à°¨à± à°«à±à°²à±‹à°°à±
3.2 పెదà±à°¦ చెంచాల మైదా పిండి
4.1 à°—à±à°¡à±à°¡à± (చిలికినది)
5.నూనె వేయించడానికి తగినంత
6.1/2 à°•à°ªà±à°ªà± చిదిమిన à°…à°²à±à°²à°‚
7.1/2 చెంచా విరిచిన ఎండౠమిరపకాయలà±
8.1/2 చెంచా చిదిమిన వెలà±à°²à±à°²à±à°²à°¿
9.1/2 చెంచా చిదిమిన పచà±à°šà°¿ మిరà±à°šà°¿
10.చేతి నిండా తరిగిన కొతà±à°¤à°¿à°®à±€à°°
11.250 మిలి చికెనౠసà±à°Ÿà°¾à°•à±
12.15 మిలి సోయా సాసà±
13.1/4 చెంచా మిరియాల పొడి
14.1/4 చెంచా à°šà°•à±à°•à±†à°°
15.1/4 చెంచా అజినమోటో
E N D
చికెన్ మంచురియా, Chicken Manchurian recipe in Telugu - Sujata Limbu : BetterButter CHICKEN MANCHURIAN RECIPE IN TELUGU చికెన్ మంచురియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Manchurian Recipe in Telugu ) 1.500 గ్రాముల ఎముకలు లేని చికెన్(1 అంగుళం ముక్కలుగా కోసినవి) 2.2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్ 3.2 పెద్ద చెంచాల మైదా పిండి 4.1 గుడ్డు (చిలికినది) 5.నూనె వేయించడానికి తగినంత 6.1/2 కప్పు చిదిమిన అల్లం 7.1/2 చెంచా విరిచిన ఎండు మిరపకాయలు 8.1/2 చెంచా చిదిమిన వెల్లుల్లి 9.1/2 చెంచా చిదిమిన పచ్చి మిర్చి 10.చేతి నిండా తరిగిన కొత్తిమీర 11.250 మిలి చికెన్ స్టాక్ 12.15 మిలి సోయా సాస్ 13.1/4 చెంచా మిరియాల పొడి 14.1/4 చెంచా చక్కెర 15.1/4 చెంచా అజినమోటో
చికెన్ మంచురియా, Chicken Manchurian recipe in Telugu - Sujata Limbu : BetterButter
చికెన్ మంచురియా, Chicken Manchurian recipe in Telugu - Sujata Limbu : BetterButter • 2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్ నీళ్ళలో కలిపింది(గ్రేవీ చిక్కగా చేయడానికి అధిక కార్న్ ఫ్లోర్ అవసరం అవుతుంది) • 60 మిలీ నీళ్ళు • అలంకరణకి ఉల్లికాడలు (సన్నగా తరిగినవి) • చికెన్ మంచురియా | How to make Chicken Manchurian Recipe in Telugu • గిన్నె తీసుకుని క్రింది పదార్థాలను కలపండి- కార్న్ ఫ్లోర్, పిండి, ఉప్పు, చిలికిన గుడ్డుతో కలిపి మిరియాల పొడి. ఈ పిండిని బాగా కలపండి. • చికెన్ ముక్కలని ఒక దాని తర్వాత ఒకటి నానా వెయ్యండి. వేడి చేసిన నూనెతో కడాయిలో చికెను ను బాగా వేయించండి, అవి బంగారు రంగులోకి వాచ్చే దాకా. ప్రక్కన పెట్టండి. • పెనంలో నూనెను వేడి చేయండి, అల్లం మరియు వెల్లుల్లిని అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా వేయించండి. మంచురియన్ సాస్ చేయడానికి ఇది మొదటి దశ. • ఇప్పుడు దీనిలో పచ్చి మిర్చి మరియు కొత్తిమీర వేయండి. ఒక నిమిషం పాటు దీనిని వేగనివ్వండి. • మంట తగ్గించి మరియు దీనిలో చికెన్ స్టాక్, సోయా సాస్, ఉప్పు, చక్కెర, మిరియాలు మరియు అజినమోటో వేయండి. దీనిని సిమ్మార్ లో పెట్టి 5-7 నిమిషాలు వేయించండి. • చివరగా నీళ్ళతో కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి దానిని ఒక ఉడుకు రానివ్వండి. మంచురియన్ సాస్ లోకి వేయించిన చికెన్ వేసి దానిని 4-5 నిమిషాలు ఉడికించండి. • వడ్డన గిన్నెలోకి పోసి దానినితరిగిన ఉల్లి కాడలతో అలంకరించండి. • వేయించిన అన్నం లేదా న్యుడిల్స్ తో వేడిగా వడ్డించండి. • Reviews for Chicken Manchurian Recipe in Telugu (20) • KNOW MRE ABOUT-http://www.betterbutter.in/te/recipe/1056/chicken-manchurian-in-telugu