40 likes | 106 Views
ALOO PARATHA RECIPE IN TELUGU

ఆలౠపరాట తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Aloo Paratha Recipe in Telugu )

1.ఉడికించి మెదిపిన బంగాలదà±à°‚పలౠ- 4
2.పచà±à°šà°¿à°®à°¿à°°à±à°šà°¿ à°…à°²à±à°²à°‚ మరియౠవెలà±à°²à±à°²à±à°²à°¿ 1 చెంచా పేసà±à°Ÿà±
3.వెలà±à°²à±à°²à±à°²à°¿ పేసà±à°Ÿà±-1 చెంచా (ఇషà±à°Ÿà°ªà±à°°à°•à°¾à°°à°‚)
4.ఉపà±à°ªà± చెకà±à°•à±†à°° మరియౠనిమà±à°® రసం మీ à°°à±à°šà°¿à°•à°¿ తగినంత
5.à°¨à±à°µà±à°µà±à°²à± 2 చెంచాలà±
6.తరిగిన కొతà±à°¤à°¿à°®à±€à°° ఆకà±à°²à± 1 à°•à°ªà±à°ªà±
7.తాజాగా ఉనà±à°¨ à°ªà±à°¦à°¿à°¨à°¾ ఆకà±à°²à± à°…à°° à°•à°ªà±à°ªà±
8.చాటౠమసాలా సగం à°¸à±à°ªà±‚à°¨à±
9.à°—à°°à°‚ మసాలా 1 చెంచా
10.పరాటా పిండి- గోధà±à°® పిండి 1 à°•à°ªà±à°ªà± ఉపà±à°ªà± మరియౠనీళà±à°³à±.
11.నెయà±à°¯à°¿ లేదా వెనà±à°¨ వడà±à°¡à°¿à°‚చడానికి.
12.కెచపౠలేదా పచà±à°š చెటà±à°¨à±€
13.తరిగిన ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à±( మిగిలినవి బీటà±à°°à±‚టౠరసం మరియౠనిమà±à°®à°°à°¸à°‚ ఉపà±à°ªà±à°²à±‹)
E N D
ఆలు పరాట, Aloo Paratha recipe in Telugu - NeelamBarot : BetterButter ALOO PARATHA RECIPE IN TELUGU ఆలు పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo Paratha Recipe in Telugu ) 1.ఉడికించి మెదిపిన బంగాలదుంపలు - 4 2.పచ్చిమిర్చి అల్లం మరియు వెల్లుల్లి 1 చెంచా పేస్టు 3.వెల్లుల్లి పేస్టు-1 చెంచా (ఇష్టప్రకారం) 4.ఉప్పు చెక్కెర మరియు నిమ్మ రసం మీ రుచికి తగినంత 5.నువ్వులు 2 చెంచాలు 6.తరిగిన కొత్తిమీర ఆకులు 1 కప్పు 7.తాజాగా ఉన్న పుదినా ఆకులు అర కప్పు 8.చాట్ మసాలా సగం స్పూన్ 9.గరం మసాలా 1 చెంచా 10.పరాటా పిండి- గోధుమ పిండి 1 కప్పు ఉప్పు మరియు నీళ్ళు. 11.నెయ్యి లేదా వెన్న వడ్డించడానికి. 12.కెచప్ లేదా పచ్చ చెట్నీ 13.తరిగిన ఉల్లిపాయలు( మిగిలినవి బీట్రూట్ రసం మరియు నిమ్మరసం ఉప్పులో)
ఆలు పరాట, Aloo Paratha recipe in Telugu - NeelamBarot : BetterButter
ఆలు పరాట, Aloo Paratha recipe in Telugu - NeelamBarot : BetterButter • ఆలు పరాట | How to make Aloo Paratha Recipe in Telugu • ముందుగా చపాతిల కోసం పిండి కలిపి పక్కన పెట్టాలి. • ఒక గిన్నెలో మెదిపిన బంగాలదుంపలు పచ్చిమిర్చి అల్లం మరియు వెల్లుల్లి పేస్టు వెయ్యాలి. నువ్వులు , చాట్ మసాలా మరియు గరం మసాలా కూడా కలపండి. • ఉప్పు చెక్కెర నిమ్మరసంని రుచికి తగ్గట్టు కలపాలి. మరియు తాజాగా కొత్తిమీర మరియు పుదినా ఆకులు కూడా కలపాలి. • అన్నిటిని సరిగ్గా కలిపి ఉండలుగా చెయ్యాలి. • ఇప్పుడు పిండి నుంచి చపాతీ చేసి అందులో ఉండలను పెట్టి పరాటాలు చెయ్యాలి. • నెయ్యి లేదా వెన్న వాటిపైన వేసి...కెచప్ లేదా పచ్చ చెట్నీ తో వడ్డించాలి. • నేను తరిగిన ఉల్లిపాయల తో వడ్డిస్తాను. • ఆనందంగా వండండి. • నా చిట్కా: • काहीही नाही. • Reviews for Aloo Paratha Recipe in Telugu (1)