చనా మసాలా. (మహారాషà±à°Ÿà±à°° శైలి), Chana Masala. ( Maharashtrian style) recipe in
CHANA MASALA RECIPE IN TELUGU చనా మసాలా. (మహారాషà±à°Ÿà±à°° శైలి) తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu ) 1.సెనగలౠ(à°Žà°‚à°¡à±) 1/2 à°•à°ªà±à°ªà± 2.ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à± 2 3.టమోటా 1 1/2 4.à°¤à±à°°à°¿à°®à°¿à°¨ కొబà±à°¬à°°à°¿ (à°Žà°‚à°¡à±, తాజా) 1 పెదà±à°¦à°šà±†à°‚à°šà°¾/ కొబà±à°¬à°°à°¿ పాలౠ5.à°¤à±à°°à°¿à°®à°¿à°¨ à°…à°²à±à°²à°‚ 1 చెంచా 6.చిదిమిన వెలà±à°²à±à°²à±à°²à°¿ 1 చెంచా 7.ఖాడా మసాలా (దాలà±à°šà°¿à°¨à°¿, లవంగాలà±, మిరియం, బిరà±à°¯à°¾à°¨à±€ ఆకà±à°²à±) 8.ధనియా పొడి 1 చెంచా 9.పసà±à°ªà± 1/2 చెంచా 10.à°°à±à°šà°¿à°•à°¿ ఉపà±à°ªà±, ఎండౠకారం పొడి 11.నూనె 2 చెంచాలౠ12.సనà±à°¨à°—à°¾ తరిగిన కొతà±à°¤à°¿à°®à±€à°° అలంకరణకి 2 చెంచాలౠ13.తాజా à°•à±à°°à±€à°‚ 1 పెదà±à°¦ చెంచా చనా మసాలా. (మహారాషà±à°Ÿà±à°° శైలి) | How to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu సెనగలని à°•à°¡à°—à°‚à°¡à°¿. ఉలà±à°²à°¿à°¯à°¾à°²à°¨à°¿ కోయండి. à°ªà±à°°à°·à°°à± à°ªà±à°¯à°¾à°¨à±à°²à±‹ నూనెని వేడిచేయండి. మొతà±à°¤à°‚ ఖాడా మసాలాని వేయండి. వాటిని చిటపట లాడించండి. తాజాగా à°°à±à°¬à±à°¬à°¦à°¾à°¨à°¿à°•à°¿ à°ªà±à°¯à°¾à°¨à± à°¨à±à°‚à°¡à°¿ బయటికి తీయండి. ఇపà±à°ªà±à°¡à± ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à±à°¨à°¿ వేడి కలపండి. à°¤à±à°°à°¿à°®à°¿à°¨ à°…à°²à±à°²à°‚, వెలà±à°²à±à°²à±à°²à°¿, ధనియా పొడి, పసà±à°ªà±, కారం వేయండి. 2 నిమిషాలౠకలపండి. ఇపà±à°ªà±à°¡à± వేడి నీళà±à°³à± పోయండి. నీళà±à°³à± ఉడకగానే సెనగలని వేసి బాగా కలపండి. 5 à°¨à±à°‚à°¡à°¿ 6 విజిలà±à°¸à± రానీయండి. టమోటాలని à°—à±à°œà±à°œà± చేయండి. వేరే à°ªà±à°¯à°¾à°¨à±à°²à±‹ నూనెని వేడిచేయండి. à°—à±à°œà±à°œà± చేసిన టమోటాలని వేసి కలపండి. ఇపà±à°ªà±à°¡à± టమోటాలకి à°¤à±à°°à°¿à°®à°¿à°¨ కొబà±à°¬à°°à°¿ వేయండి. మీరౠకొబà±à°¬à°°à°¿ పాలని కూడా వాడవచà±à°šà±. కానీ అది టమోటాలౠబాగా మెతà±à°¤à°—à°¾ కలిపిన తరà±à°µà°¾à°¤à±‡ వేయాలి. టమోటా కొబà±à°¬à°°à°¿ మిశà±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ బాగా కలపాలి. ఇది బాగా కలిపాక తాజాగా à°°à±à°¬à±à°¬à°¿à°¨ à°—à°°à°‚ మసాలా వేయండి. ఇపà±à°ªà±à°¡à± మీరూ ఉడికించిన సెనగలని వేయండి. అవి ఆకరà±à°·à°£à°—à°¾ కనిపిసà±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¾? టమోటా కొబà±à°¬à°°à°¿ మిశà±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ సెనగలని కలపండి. తాజా à°•à±à°°à±€à°‚ (మలాయà±) తీసà±à°•à±Šà°¨à°¿ చిలకండి. à°—à±à°°à±‡à°µà±€à°•à°¿ కలపండి. బాగా కలపండి. మీ à°°à±à°šà°¿à°•à°¿ తగినటà±à°Ÿà±à°—à°¾ మసాలాని సరిచేయండి. కొతà±à°¤à°¿à°®à±€à°°à°¤à±‹ అలంకరణ చేసి వడà±à°¡à°¿à°‚à°šà°‚à°¡à°¿. నా à°šà°¿à°Ÿà±à°•à°¾: ఖాడా మసాలాతో మీరౠసెనగలని కూడా à°ªà±à°°à°·à°°à± à°•à±à°•à± చేయవచà±à°šà±. à°…à°ªà±à°ªà±à°¡à± మీరౠరెడీ-మేడౠచనా మసాలాని వేయవచà±à°šà±. Reviews for Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu (1)
49 views • 3 slides