30 likes | 58 Views
SPICY CHICKEN SOUP RECIPE IN TELUGU

à°¸à±à°ªà±ˆà°¸à±€ చికెనౠసూపౠతయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Spicy Chicken Soup Recipe in Telugu )

1.250 à°—à±à°°à°¾à°®à±à°² ఉడికించిన/వేయించిన చికెనà±
2.1 మధà±à°¯à°¸à±à°¥ పరిమాణ ఉలà±à°²à°¿à°ªà°¾à°¯ సనà±à°¨à°—à°¾ తరిగింది
3.1 à°…à°‚à°—à±à°³à°‚ à°®à±à°•à±à°• à°…à°²à±à°²à°‚ సనà±à°¨à°—à°¾ తరిగింది లేదా చిదిమింది
4.2 వెలà±à°²à±à°²à±à°²à°¿ రెబà±à°¬à°²à± సనà±à°¨à°—à°¾ తరిగింది లేదా చిదిమింది
5.1/2 చెంచా నలà±à°² మిరియాలà±
6.1 లీటరౠచికెనౠఉడకబెటà±à°Ÿà°¿à°¨ నీళà±à°³à±
7.1/4 à°•à°ªà±à°ªà± తరిగిన ఉలà±à°²à°¿ కాడలà±
8.1 పెదà±à°¦ చెంచా ఆలివౠనూనె
9.ఉపà±à°ªà± à°°à±à°šà°¿à°•à°¿
10.కొతà±à°¤à°¿à°®à±€à°°- అలంకరణకి

E N D
స్పైసీ చికెన్ సూపు, Spicy Chicken Soup recipe in Telugu - Sehej Mann : BetterButter SPICY CHICKEN SOUP RECIPE IN TELUGU స్పైసీ చికెన్ సూపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy Chicken Soup Recipe in Telugu ) 1.250 గ్రాముల ఉడికించిన/వేయించిన చికెన్ 2.1 మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయ సన్నగా తరిగింది 3.1 అంగుళం ముక్క అల్లం సన్నగా తరిగింది లేదా చిదిమింది 4.2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగింది లేదా చిదిమింది 5.1/2 చెంచా నల్ల మిరియాలు 6.1 లీటర్ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు 7.1/4 కప్పు తరిగిన ఉల్లి కాడలు 8.1 పెద్ద చెంచా ఆలివ్ నూనె 9.ఉప్పు రుచికి 10.కొత్తిమీర- అలంకరణకి
స్పైసీ చికెన్ సూపు, Spicy Chicken Soup recipe in Telugu - Sehej Mann : BetterButter
స్పైసీ చికెన్ సూపు, Spicy Chicken Soup recipe in Telugu - Sehej Mann : BetterButter • స్పైసీ చికెన్ సూపు | How to make Spicy Chicken Soup Recipe in Telugu • చికెన్ తీసుకోండి, ముక్కలుగా తరిగి ఎముకలని పారేయండి. • మధ్యస్థ మంట మీద బాండీలో నూనె వేడి చేయండి. దానిలో తరిగిన ఉల్లిపాయలు అలాగే ఉల్లి కాడలు వేసి అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా 1-2 నిమిషాలు వేయించండి. • తర్వాత, దానిలో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి వేసి, కలిపి మరొక 1-2 నిమిషాలు వేయించండి. రుచికి తగినట్లుగా దానిలో మిరియాల పొడి మరియు ఉప్పు వేయండి. బాగా కలపండి. • దీనిలో తరిగిన చికెన్ ముక్కలతో పాటు చికెన్ ఉడికించిన నీళ్ళు కూడా పోయండి. దానిని సిమ్మర్ లో పెట్టి ఉడుకు రానివ్వండి. • తాజా కొత్తిమీర తో అలంకరించండి మరియు తాజా బ్రెడ్తో పాటుగా వేడిగా వడ్డించండి. • Reviews for Spicy Chicken Soup Recipe in Telugu (2) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/3398/spicy-chicken-soup-in-telugu