30 likes | 84 Views
టమాట à°¸à±à°ªà± | How to make Tomato soup Recipe in Telugu

పానౠతీసà±à°•à±‹à°µà°¾à°²à°¿ లేదా ఉడికించటానికి à°—à°¿à°¨à±à°¨à±†, నూనెనౠమరియౠబటరౠని కలిపి వేడి చెయà±à°¯à°¾à°²à°¿
ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à± మరియౠఒక చికిటేడౠఉపà±à°ªà± వెయà±à°¯à°¾à°²à°¿. ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à± పూరà±à°¤à°¿à°—à°¾ వేగనివà±à°µà°¾à°²à°¿, 10 - 15 నిమిషాలౠపాటౠపడà±à°¤à±à°‚ది.
తరà±à°µà°¾à°¤ à°¤à±à°°à°¿à°®à°¿à°¨ వెలà±à°²à±à°²à±à°²à°¿ వేసి మరో 5 నిమిషాలౠవండాలి. బాగా కలపండి.
టమాటో à°®à±à°•à±à°•à± మరియౠరసానà±à°¨à°¿ పానౠలో పొయà±à°¯à°¾à°²à°¿. మధà±à°¯à°¸à±à°¤ మంటలో వండాలి, టొమాటోలౠచితమతానికి గారిట లేదా చెంచా వెనà±à°•à°à°¾à°—ానà±à°¨à°¿ వాడాలి.
టొమాటోలౠమెతà±à°¤à°—à°¾ à°…à°µà±à°µà°Ÿà°‚ మొదలవà±à°¤à±à°‚ది దానిని 10 నిమిషాలౠఅలా వండాలి.
వేడిని తగà±à°—à°¿à°‚à°šà°¿, చికెనౠలేదా నీళà±à°³à°¨à± పొయà±à°¯à°¾à°²à°¿. 15 నిమిషాల పాటౠచినà±à°¨ మంట పై ఉంచాలి.
à°ˆ సమయం తరà±à°µà°¾à°¤, పానౠనౠవేడి మిద à°¨à±à°‚à°šà°¿ తీసి చలారà±à°šà°¾à°²à°¿. à°¹à±à°¯à°¾à°‚à°¡à± à°¬à±à°²à°‚డరౠసహాయంతో , ఉడికిన టమాటలనౠరాసంగా చేయాలి.
ఇపà±à°ªà±à°¡à± మీరౠఅందà±à°²à±‹ à°¨à±à°‚à°šà°¿ సూపౠని తియచà±à°šà± లేదా అలాగే à°®à±à°•à±à°•à°²à°¤à±‹ ఉంచà±à°•à±‹à°µà°šà±à°šà±.
à°¸à±à°Ÿà°µà± ని వెలిగించి, పానౠలో టమాటో సూపౠనౠవేసి మంటనౠతగà±à°—ించాలి. à°•à±à°°à±€à°‚ నౠఅందà±à°²à±‹ వేసి బాగా కలపాలి.
మిరియాలà±, మరియౠఉపà±à°ªà±à°¨à± à°°à±à°šà°¿à°•à°¿ తగà±à°—ినటà±à°Ÿà± కలపాలి. పోపà±à°¨à± మీ అవసరానà±à°¨à°¿ బటà±à°Ÿà°¿ చేసà±à°•à±‹à°µà°šà±à°šà±.
à°¤à±à°²à°¸à°¿ ఆకà±à°²à°¤à±‹ వేడి వేడిగా వడà±à°¡à°¿à°‚చాలి.
Reviews for Tomato soup Recipe in Telugu (5)
KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/1542/tomato-soup-in-telugu
E N D
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter TOMATO SOUP RECIPE IN TELUGU టమాట సుప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato soup Recipe in Telugu ) 1.750 గ్రాముల టొమాటోల రసం/ తురుము 2.1 మధ్యస్త ఉల్లిపాయ సన్నగా తరిగినది 3.1/3 కప్పు భారి క్రీం 4.2 వెల్లుల్లి తురిమినవి 5.1 చెంచా ఉప్పు లేని బటర్ 6.1 చెంచా ఆలివ్ నూనే/ బటర్ 7.1 +1/2 కప్పుల చికన్/వెజ్ కూరగాయలు ఉడికించిన నీళ్ళు లేదా నీళ్ళు 8.తాజాగా పొడి కొట్టిన మిరియాలు 9.రుచికి తగినట్టు ఉప్పు 104 తాజా తులసి ఆకులు అలంకరించడానికి.
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter • టమాట సుప్ | How to make Tomato soup Recipe in Telugu • పాన్ తీసుకోవాలి లేదా ఉడికించటానికి గిన్నె, నూనెను మరియు బటర్ ని కలిపి వేడి చెయ్యాలి • ఉల్లిపాయలు మరియు ఒక చికిటేడు ఉప్పు వెయ్యాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనివ్వాలి, 10 - 15 నిమిషాలు పాటు పడుతుంది. • తరువాత తురిమిన వెల్లుల్లి వేసి మరో 5 నిమిషాలు వండాలి. బాగా కలపండి. • టమాటో ముక్కు మరియు రసాన్ని పాన్ లో పొయ్యాలి. మధ్యస్త మంటలో వండాలి, టొమాటోలు చితమతానికి గారిట లేదా చెంచా వెనుకభాగాన్ని వాడాలి. • టొమాటోలు మెత్తగా అవ్వటం మొదలవుతుంది దానిని 10 నిమిషాలు అలా వండాలి. • వేడిని తగ్గించి, చికెన్ లేదా నీళ్ళను పొయ్యాలి. 15 నిమిషాల పాటు చిన్న మంట పై ఉంచాలి. • ఈ సమయం తరువాత, పాన్ ను వేడి మిద నుంచి తీసి చలార్చాలి. హ్యాండ్ బ్లండర్ సహాయంతో , ఉడికిన టమాటలను రాసంగా చేయాలి. • ఇప్పుడు మీరు అందులో నుంచి సూప్ ని తియచ్చు లేదా అలాగే ముక్కలతో ఉంచుకోవచ్చు. • స్టవ్ ని వెలిగించి, పాన్ లో టమాటో సూప్ ను వేసి మంటను తగ్గించాలి. క్రీం ను అందులో వేసి బాగా కలపాలి. • మిరియాలు, మరియు ఉప్పును రుచికి తగ్గినట్టు కలపాలి. పోపును మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. • తులసి ఆకులతో వేడి వేడిగా వడ్డించాలి. • Reviews for Tomato soup Recipe in Telugu (5) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/1542/tomato-soup-in-telugu