30 likes | 60 Views
TOMATO SOUP RECIPE IN TELUGU

టమాట à°¸à±à°ªà± తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Tomato soup Recipe in Telugu )

1.750 à°—à±à°°à°¾à°®à±à°² టొమాటోల రసం/ à°¤à±à°°à±à°®à±
2.1 మధà±à°¯à°¸à±à°¤ ఉలà±à°²à°¿à°ªà°¾à°¯ సనà±à°¨à°—à°¾ తరిగినది
3.1/3 à°•à°ªà±à°ªà± à°à°¾à°°à°¿ à°•à±à°°à±€à°‚
4.2 వెలà±à°²à±à°²à±à°²à°¿ à°¤à±à°°à°¿à°®à°¿à°¨à°µà°¿
5.1 చెంచా ఉపà±à°ªà± లేని బటరà±
6.1 చెంచా ఆలివౠనూనే/ బటరà±
7.1 1/2 à°•à°ªà±à°ªà±à°² à°šà°¿à°•à°¨à±/వెజౠకూరగాయలౠఉడికించిన నీళà±à°³à± లేదా నీళà±à°³à±
8.తాజాగా పొడి కొటà±à°Ÿà°¿à°¨ మిరియాలà±
9.à°°à±à°šà°¿à°•à°¿ తగినటà±à°Ÿà± ఉపà±à°ªà±
10.4 తాజా à°¤à±à°²à°¸à°¿ ఆకà±à°²à± అలంకరించడానికి.
E N D
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter TOMATO SOUP RECIPE IN TELUGU టమాట సుప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato soup Recipe in Telugu ) 1.750 గ్రాముల టొమాటోల రసం/ తురుము 2.1 మధ్యస్త ఉల్లిపాయ సన్నగా తరిగినది 3.1/3 కప్పు భారి క్రీం 4.2 వెల్లుల్లి తురిమినవి 5.1 చెంచా ఉప్పు లేని బటర్ 6.1 చెంచా ఆలివ్ నూనే/ బటర్ 7.1 +1/2 కప్పుల చికన్/వెజ్ కూరగాయలు ఉడికించిన నీళ్ళు లేదా నీళ్ళు 8.తాజాగా పొడి కొట్టిన మిరియాలు 9.రుచికి తగినట్టు ఉప్పు 10.4 తాజా తులసి ఆకులు అలంకరించడానికి.
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter
టమాట సుప్ , Tomato soup recipe in Telugu - BetterButter Editorial : BetterButter • టమాట సుప్ | How to make Tomato soup Recipe in Telugu • పాన్ తీసుకోవాలి లేదా ఉడికించటానికి గిన్నె, నూనెను మరియు బటర్ ని కలిపి వేడి చెయ్యాలి • ఉల్లిపాయలు మరియు ఒక చికిటేడు ఉప్పు వెయ్యాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనివ్వాలి, 10 - 15 నిమిషాలు పాటు పడుతుంది. • తరువాత తురిమిన వెల్లుల్లి వేసి మరో 5 నిమిషాలు వండాలి. బాగా కలపండి. • టమాటో ముక్కు మరియు రసాన్ని పాన్ లో పొయ్యాలి. మధ్యస్త మంటలో వండాలి, టొమాటోలు చితమతానికి గారిట లేదా చెంచా వెనుకభాగాన్ని వాడాలి. • టొమాటోలు మెత్తగా అవ్వటం మొదలవుతుంది దానిని 10 నిమిషాలు అలా వండాలి. • వేడిని తగ్గించి, చికెన్ లేదా నీళ్ళను పొయ్యాలి. 15 నిమిషాల పాటు చిన్న మంట పై ఉంచాలి. • ఈ సమయం తరువాత, పాన్ ను వేడి మిద నుంచి తీసి చలార్చాలి. హ్యాండ్ బ్లండర్ సహాయంతో , ఉడికిన టమాటలను రాసంగా చేయాలి. • ఇప్పుడు మీరు అందులో నుంచి సూప్ ని తియచ్చు లేదా అలాగే ముక్కలతో ఉంచుకోవచ్చు. • స్టవ్ ని వెలిగించి, పాన్ లో టమాటో సూప్ ను వేసి మంటను తగ్గించాలి. క్రీం ను అందులో వేసి బాగా కలపాలి. • మిరియాలు, మరియు ఉప్పును రుచికి తగ్గినట్టు కలపాలి. పోపును మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. • తులసి ఆకులతో వేడి వేడిగా వడ్డించాలి. • Reviews for Tomato soup Recipe in Telugu (0) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/1542/tomato-soup-in-telugu