30 likes | 89 Views
PALAK PANEER RECIPE IN TELUGU

పాలకౠపనీరౠతయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Palak Paneer ! Recipe in Telugu )

1.2 à°•à°Ÿà±à°Ÿà°² పాలకూర
2.350 à°—à±à°°à°¾à°®à±à°² పనీరà±
3.తరిగిన à°’à°• మధà±à°¯à°¸à±à°¤ ఉలà±à°²à°¿à°ªà°¾à°¯(సనà±à°¨à°—à°¾ తరిగిన)
4.2 టమాటోల రసం
5.2 పచà±à°šà°¿à°®à°¿à°°à±à°šà°¿à°²à±
6.1- 2 చెంచాల నూనే
7.1 చెంచా జిలకరà±à°°
8.2 - 3 లవంగాలà±
9.à°’à°• చిటికెడౠఇంగà±à°µ
10.1 చెంచా à°…à°²à±à°²à°‚ వెలà±à°²à±à°²à±à°²à°¿ పేసà±à°Ÿà±
11.ఉపà±à°ªà± తగినంత
12.1 చెంచ కారం
13.1/4 చెంచ పసà±à°ªà±
14.1 చెంచ ధనియాల పొడి
15.1 చెంచా à°—à°°à°‚ మసాలా
16.3/4 చెంచ చెకà±à°•à±†à°°
17.1 చెంచ నలిపిన కసూరి మేతి
18.2 చెంచాల à°«à±à°°à±†à°·à± à°•à±à°°à±€à°‚ ( à°•à°šà±à°šà°¿à°¤à°‚à°—à°¾ వెయà±à°¯à°¾à°²à°¨à°¿ లేదà±)
E N D
పాలక్ పనీర్ , Palak Paneer ! recipe in Telugu - Pavithira Vijay : BetterButter PALAK PANEER RECIPE IN TELUGU పాలక్ పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak Paneer ! Recipe in Telugu ) 1.2 కట్టల పాలకూర 2.350 గ్రాముల పనీర్ 3.తరిగిన ఒక మధ్యస్త ఉల్లిపాయ(సన్నగా తరిగిన) 4.2 టమాటోల రసం 5.2 పచ్చిమిర్చిలు 6.1- 2 చెంచాల నూనే 7.1 చెంచా జిలకర్ర 8.2 - 3 లవంగాలు 9.ఒక చిటికెడు ఇంగువ 10.1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు 11.ఉప్పు తగినంత 12.1 చెంచ కారం 13.1/4 చెంచ పసుపు 14.1 చెంచ ధనియాల పొడి 15.1 చెంచా గరం మసాలా 16.3/4 చెంచ చెక్కెర 17.1 చెంచ నలిపిన కసూరి మేతి 18.2 చెంచాల ఫ్రెష్ క్రీం ( కచ్చితంగా వెయ్యాలని లేదు)
పాలక్ పనీర్ , Palak Paneer ! recipe in Telugu - Pavithira Vijay : BetterButter
పాలక్ పనీర్ , Palak Paneer ! recipe in Telugu - Pavithira Vijay : BetterButter • పాలక్ పనీర్ | How to make Palak Paneer ! Recipe in Telugu • పాలకూర ఆకులను వలిచి మరియు బాగా కడగాలి. నీళ్ళను మరిగించి అందులో ఈ ఆకులను 2- 3 నిమిషాల వరకు ఉంచాలి మరియు ఈ ఆకులు ముడుచుకున్నట్లుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపివేయాలి. తరవాత వాడకానికి నీళ్ళను ఒక గిన్నెలోకి తియ్యాలి. • పాలకూర చల్లారక దానిని పచ్చిమిర్చితో కలిపి మిక్సి పట్టాలి. • పాన్ లో నూనే వేసి జీలకర్ర, ఇంగువ మరియు లవంగాలు, తరువాత ఉల్లిపాయ మరియు అల్లంవెల్లులి పేస్టు వెయ్యాలి. అన్నింటినీ వేయించాలి. • ఉల్లిపాయలు మెత్తగా వేగాక, అన్ని పొడులను వెయ్యాలి(గరం మసాలా తప్ప) మరియు ఉప్పు వేసి వేయించాలి. ఒకవేళ అవి మాడుతునట్టు లేదా అడుగు అంటుతున్నాట్టు ఉంటే కాస్త నీళ్ళు చల్లాలి. • మసాలాలు బాగా వేగాక, టమాటా రసం కలపాలి మరియు దాని పచ్చి వాసన పోయేదాకా మరియు నూనే బయటకు వచ్చేదాకా వేయించాలి. కాస్త నీళ్ళను కలిపి ఉడకనివ్వాలి. • పాలకురా మిశ్రమం, చెక్కెర కలిపి వెయ్యాలి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తరువాత కాస్త గరం మసాలా చల్లి బాగా కలపాలి. • పైన చెప్పినవన్ని చేస్తుండగా ఈ లోపు పనీర్ ని వేడి నీళ్ళలో 5 - 10 నిమిషాల పాటు ఉంచాలి. పనీర్ ముక్కలను పాలకూర గ్రేవిలో వెయ్యండి, కావాల్సి వస్తే నీళ్ళను కలపండి( పాలకురను ఉడికించిన నీళ్ళు పొయ్యండి) • 2 - 3 నిమిషాలు తక్కువ మంట పై ఉడికించండి తరువాత నలిపిన కసూరి మేతిని గ్రేవీ లో వెయ్యండి. చివరకు క్రీం వేసి, బాగా కలపండి మరియు స్టవ్ ఆపివేయండి. • నా చిట్కా: • పాలకూర మరీ ఎక్కువ ఉడకకుండా చూడండి లేదంటే గ్రేవి రంగు ముదురు పచ్చ నుంచి నలుపుగా తయ్యారవు తుంది మరియు అందులోని పోషకాలు కూడా పోతాయి. పనీర్ ను వేడి నీళ్ళలో పెట్టె బదులు, వాటిని గ్రేవీ లో వేసీ ముందు కొన్ని చుక్కల నూనే వేసి కొంచం వేయించవచ్చు కూడా. క్రీం ని వేయటం అనేది మీ ఇష్టం, కాని అలా వేయడం వలన రుచి బాగుంటుంది గ్రేవి కూడా క్రీంగా ఉంటుంది. క్రీం వేసే ముందు కాస్త పాలు వెయ్యచ్చు లేదా క్రీం కి బదులు కవళం పాలు వెయ్యచు. ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి కూడా లేకుండా ఈ వంటకాన్ని చేయవచ్చు. ఆలు పాలక వంటకం గురించి తెలిస్తే దీని గురించి కూడా ఒక ఐడియా ఉంటుంది చెక్కెర కలిపితే టమాటో లోని పుల్లదనం తగ్గుతుంది, దాని వల్ల పాలకూర యొక్క చక్కని పచ్చని రంగు అలాగే నిలుస్తుంది. • Reviews for Palak Paneer ! Recipe in Telugu (34) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/5826/palak-paneer-in-telugu